మీకు వోమిట్ వచ్చేటట్టుగా ఉండి ఏమి తినలేకపోతే ఈ చిట్కా పాటించండి.
ఒక గుప్పెడు బియ్యం తీసుకొని బాగా దోరగా వేయించాలి.[నూనె లేకుండా]
ఒక గిన్నెలో 2 cups వాటర్ తీసుకొని బాగా మరగ కాచి ,వేయించిన బియ్యం ను మెత్తగా పొడి చేసుకుని 2 స్పూన్స్
కాగే వాటర్ లో బాగా కలిపి కొంచం ఉప్పు కలిపి ఉడికించి వాటర్ 1 కప్ అయ్యాక చల్లార్చి తాపించండి
ఇది ఎ వయసు వారికీ అయిన చక్కగా పని చేస్తుంది. ఇది రోజుకి 2 సార్లు తాగవచ్చు.

No comments:
Post a Comment