Sunday, 8 April 2012

NELLORE CHEPALA PULUSU

miku  nellore chepala pulusu  ela cheyalo telusa?
నేను  చెబుతాను
ముందుగ ఒక కిలో  చేప తీసుకొని  బాగా  సుబ్రపరిచి  ముక్కలు కట్ చేసుకోవాలి
రెండు  ఎరాగాద్దలు తీసుకొనే కట్ చేసుకోవాలి
రెండు  టొమాటో కట్ చేసుకోండి
నునే  ఒక కడైలో తీసుకొని  వేడిచేసి  ఆవాలు ,గిలకర ,మెంతులు ,curryleaves  వేసి  చిటపట అన్నాక onions ,టొమాటో వేయించి  చింతపండు  పులుసు పోసి  ఉప్పు'కరం పసుపు వేసి  మంట తగ్గించి  ఉడికించాలి . పులుసు దగ్గర పడ్డాక  కోత్హిమీర  వేసి దించేయాలి.
దిన్ని  తర్వాత  రోజు తింటే  అదిరిపోద్ది.


  

No comments:

Post a Comment